Logo
Download our app
ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్
NEWS   Jun 17,2025 10:45 am
ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. భార‌త్, శ్రీ‌లంక వేదిక‌గా ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ లు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించింది. సెప్టెంబ‌ర్ 30న వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.
⚠️ You are not allowed to copy content or view source