Logo
Download our app
రైతుల కోసం రూ. 74 వేల కోట్లు ఖ‌ర్చు చేశాం
NEWS   Jun 17,2025 10:40 am
ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఏ ఒక్క పథకాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ఆప‌లేద‌న్నారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. కాంగ్రెస్ అంటేనే ఉచిత క‌రెంట్, రుణ మాఫీ , మ‌ద్ధ‌తు ధ‌ర‌, బోన‌స్ అన్నారు. త‌మ పార్టీకి వ్య‌వ‌సాయానికి విడ‌దీయ‌రాని బంధం ఉంద‌న్నారు. రూ. 21 కోట్ల రుణాలు మాఫీ చేసిన చ‌రిత్ర త‌మ స‌ర్కార్ కు ఉంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 74 వేల కోట్లు రైతుల కోసం ఖ‌ర్చు చేశామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source