పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ
NEWS Jun 17,2025 10:00 am
మాజీ మంత్రి పేర్ని నానికి కోలుకోలేని షాక్ తగిలింది. అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మచిలీపట్నం కోర్టు. 2019లో టీడీపీ కార్యకర్త చందు, శ్రీహర్షలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో సాక్షిగా ఉన్నారు పేర్నినాని. వరుసగా కోర్టు వాయిదాలకు హాజరు కాక పోవడంతో సీరియస్ అయ్యింది. దీంతో అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని ఆదేశించింది.