Logo
Download our app
జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీ‌నివాస రావు రిలీజ్
NEWS   Jun 17,2025 08:44 am
గుంటూరు జైలు నుంచి జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీ‌నివాస రావు విడుద‌ల‌య్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొమ్మినేనికి కండిషనల్ బెయిల్ ఇచ్చింది మంగళగిరి కోర్టు . జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌న‌ను మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ప‌రామ‌ర్శించారు. ఆయ‌న‌కు ధైర్యం చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source