Logo
Download our app
బీసీ రిజ‌ర్వేష‌న్ల త‌ర్వాతే ఎన్నిక‌లు నిర్వ‌హించాలి
NEWS   Jun 17,2025 08:17 am
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని స్ప‌ష్టం చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. రిజర్వేషన్లు అమలు చేయకుండా జూన్ చివరి వారంలో స్థానిక ఎన్నికల నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి చెప్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నామ‌న్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామనడానికి పొంగులేటి ఎవరు ? ఏ హోదాతో పొంగులేటి ఎన్నికలకు వెళ్తామని అన్నారో వివరణ ఇవ్వాల‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source