Logo
Download our app
సెప్టెబంర్ నెల దర్శన కోటా విడుదల
NEWS   Jun 17,2025 08:08 am
సెప్టెంబర్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు రిలీజ్ చేసింది. శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
⚠️ You are not allowed to copy content or view source