Logo
Download our app
గాడి త‌ప్పిన రేవంత్ రెడ్డి పాల‌న
NEWS   Jun 16,2025 05:36 pm
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సాగిస్తున్న పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు అమ‌లు చేయ‌డంలో వైఫ‌ల్యం చెందార‌ని అన్నారు. పాల‌న గురించి ప‌ట్టించుకోకుండా కేవ‌లం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్రతిపక్షం ఏదైనా చెబితే పాలకపక్షం సూచన అనుకుని తమ లోపాలు సమీక్షించు కోవాల‌న్నారు. అయితే స‌ర్కార్ ప్రతిపక్షాన్ని వేధించడానికి పూర్తి సమయం వెచ్చిస్తోందంటూ మండిపడ్డారు.
⚠️ You are not allowed to copy content or view source