Logo
Download our app
నిలకడగా సోనియా గాంధీ ఆరోగ్యం
NEWS   Jun 16,2025 05:08 pm
ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఆరోగ్యం ప‌దిలంగా ఉంద‌ని గంగారం ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. అనారోగ్య సమస్యలతో నిన్న రాత్రి ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, వైద్యులు నిరంతరం ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని తెలిపారు. సోమ‌వారం హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు.
⚠️ You are not allowed to copy content or view source