Logo
Download our app
జైలుకు వెళితే కేటీఆర్ హీరో కాడు
NEWS   Jun 16,2025 04:22 pm
మంత్రి దాస‌రి సీత‌క్క నిప్పులు చెరిగారు. కేటీఆర్ పొగ‌రుతో మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. త‌మ‌ సీఎం చెప్పినట్లు కేటీఆర్ విదేశాల్లో ఏవో కడిగినట్లే కనపడుతోందన్నారు. కక్ష సాధింపు అయితే ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే వాళ్లను జైల్లో వేసే వాళ్లమ‌న్నారు. జైలుకు వెళ్లాలని కేటీఆర్ కుతూహలంతో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. వాళ్లు ఎంత రెచ్చగొట్టినా రెచ్చి పోకుండా న్యాయంగా ముందుకు వెళుతున్నామ‌న్నారు. జైలుకు వెళితే హీరో కారంటూ పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source