Logo
Download our app
ఇజ్రాయెల్ పై విరుచుకు ప‌డిన ఇరాన్
NEWS   Jun 16,2025 09:31 am
ఇజ్రాయెల్ , ఇరాన్ దేశాలు త‌గ్గ‌డం లేదు. ఇరు దేశాలు పెద్ద ఎత్తున దాడుల‌కు దిగ‌డంతో భారీ ఎత్తున ప్రాణ‌, ఆస్తి న‌ష్టం చోటు చేసుకుంది. తాజాగా ఇజ్రాయెల్ కు ఊహించ‌ని షాక్ ఇచ్చింది ఇరాన్. క్షిపణులతో విరుచుకు ప‌డింది ఇరాన్ . అర్ధరాత్రి ఇజ్రాయెల్‌పై దాడికి పాల్ప‌డింది. ఇంకో వైపు ఇరాన్ దేశ అధ్య‌క్షుడు అయ‌తుల్లా అలీ హ‌త్య‌కు ఇజ్రాయెల్ ప్లాన్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు ట్రంప్. ఇది పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source