Logo
Download our app
సోగ్రాభిని పరామర్శించిన తిరుమల గంగాధర్
NEWS   Jun 16,2025 12:20 am
జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు కోరుట్ల పట్టణ మాజీ కౌన్సిలర్ సోగ్రాభికి కాలుకు శస్త్ర చికిత్స జరగగా ఆదివారం వారి నివాసానికి వెళ్లి సౌగ్రాభిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్. ఈ కార్యక్రమంలో తిరుమల గంగాధర్ తో పాటు సోగ్రాభి కుమారుడు ఏఆర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source