Logo
Download our app
గణేష్ ప్రతిమల కళాకారులకు విద్యుత్ షాక్
NEWS   Jun 15,2025 12:11 pm
కోరుట్ల పట్టణంలోని వినాయకుని తయారీ కేంద్రంలో 8 మందికి కరెంట్ షాక్ తగిలింది. తయారుచేసిన గణపతి విగ్రహాలను ఒకచోటి నుండి మరోచోటికి తరలిస్తున్న సమయంలో పైన ఉన్న కరెంటు 33 kv వైర్లు తగలడంతో ప్రమాదం జరిగినట్టు సమాచారం. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా మారడంతో మెరుగైన వైద్యం కొరకు జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source