Logo
Download our app
ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్ట‌ర్
NEWS   Jun 15,2025 09:24 am
ఉత్త‌రాఖండ్ లోని గౌరీ కుండ్ లో హెలికాప్ట‌ర్ కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో మొత్తం ఏడుగురు ఉన్నట్లు సమాచారం . ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘ‌టనా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు అధికారులు.
⚠️ You are not allowed to copy content or view source