ఘనంగా గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవం
NEWS Jun 14,2025 08:39 pm
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరుగుతోంది. ఈ కార్యక్రమాని ముఖ్య అతిథిగా సీఎం ఎ. రేవంత్ రెడ్డితో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.