Logo
Download our app
సినీ నటి కల్పికపై కేసు నమోదు
NEWS   Jun 14,2025 04:45 pm
సినీ న‌టి క‌ల్పిక గ‌ణేష్ కు షాక్ త‌గిలింది. ఇన్ స్టా వేదిక‌గా త‌న‌ను దూషించిందంటూ కీర్త‌న అనే బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. దీంతో క‌ల్పిక‌పై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. అంత‌కు ముందు ప్రిజ‌మ్ ప‌బ్ సిబ్బందిపై దాడికి దిగిందంటూ ఆరోప‌ణ‌లు రావ‌డంతో త‌న‌పై కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే.
⚠️ You are not allowed to copy content or view source