Logo
Download our app
కేటీఆర్‌కు షాక్ ఏసీబీ నోటీస్
NEWS   Jun 13,2025 04:30 pm
మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ త‌గిలింది. అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) శుక్ర‌వారం త‌న‌కు నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. జూన్ 16న త‌మ ముందు మ‌రోసారి హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేసింది.
⚠️ You are not allowed to copy content or view source