Logo
Download our app
రైతులకు యూరియా కష్టాలు
NEWS   Jun 13,2025 02:17 pm
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలోని విశాల సహాకార సంఘం కార్యాలయం వద్ద ఉదయం నుంచే యూరియా కోసం పాస్ బుక్ జిరాక్స్ లు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు రైతులు. మేము వ్యవసాయ పనులకు పోవాల లేదంటే గంటల తరబడి లైన్లో నిలబడాలని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.
⚠️ You are not allowed to copy content or view source