Logo
Download our app
ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కలిసిన బీజేపీ నేతలు
NEWS   Jun 13,2025 12:58 am
అనపర్తి: బీజేపీ నేత, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు గ్రంధి నానాజీ, బీజేపీ సోషల్ మీడియా నేత యనమదల వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఒక సమావేశం నిమిత్తం అమలాపురం విచ్చేసిన ఆయనను కలిసి పార్టీ కార్యక్రమాల గురించి చర్చించారు.
⚠️ You are not allowed to copy content or view source