Logo
Download our app
న‌టి క‌ల్పిక‌కు షాక్ కేసు న‌మోదు
NEWS   Jun 12,2025 12:17 pm
న‌టి క‌ల్పిక‌కు గ‌చ్చిబౌలి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. త‌న బ‌ర్త్ డే పార్టీ సంద‌ర్బంగా హైద‌రాబాద్ లోని ప్రిజం ప‌బ్ లో నానా హంగామా సృష్టించ‌డ‌మే కాకుండా, సిబ్బందిపై దురుసుగా ప్ర‌వ‌ర్తించింది. ఈ సంర‌ద్బంగా ప‌బ్ యాజ‌మాన్యం ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేశారు . 324(4),352,351(2) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా క‌ల్పికా గ‌ణేష్ పై కేసు ఫైల్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source