Logo
Download our app
టికెట్ల బుకింగ్ కు ఆధార్ త‌ప్ప‌నిస‌రి
NEWS   Jun 12,2025 08:55 am
కేంద్ర రైల్వే శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్రయాణికులకు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఇక నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ కు ఆధార్ తప్పనిసరి చేస్తున్న‌ట్లు తెలిపింది. ఆధార్ అథెంటికేషన్ చేసిన యూజర్లు మాత్రమే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోగలరని స్పష్టం చేసింది. జులై 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తుందని ప్రకటించింది.
⚠️ You are not allowed to copy content or view source