Logo
Download our app
ప్రజల నాయ‌కుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
NEWS   Jun 11,2025 06:49 pm
నూతనంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలి సారిగా జగిత్యాల జిల్లాకు వ‌చ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఘ‌నంగా స‌న్మానించారు. కార్యక్రమంలో మాట్లాడుతున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కొమిరెడ్డి కారం, త‌దిత‌రులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source