Logo
Download our app
మంత్రి అడ్లూరికి శుభాకాంక్ష‌లు
NEWS   Jun 11,2025 05:23 pm
తెలంగాణ కేబినెట్ లో చోటు ద‌క్కించుకున్న అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ ను అభినందించారు మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు కుతుబుద్దీన్ పాషా . ప్ర‌జ‌ల కోసం అహర్నిశ‌లు ప‌ని చేస్తూ వ‌చ్చార‌న్నారు. ఆయ‌న‌కు మంత్రి రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. జ‌గిత్యాల జిల్లాకు ప‌ద‌వి క‌ట్ట‌బెట్టినందుకు సీఎం ఎ. రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు పాషా.
⚠️ You are not allowed to copy content or view source