Logo
Download our app
సింగ‌ర్ మంగ్లీకి పోలీసుల వార్నింగ్
NEWS   Jun 11,2025 05:18 pm
మంగ్లీకి తెలంగాణ పోలీసులు సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. చట్టాలను గౌరవించకుండా ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. పార్టీలో డ్రగ్స్‌ తీసుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. మంగ్లీ పార్టీ వీడియోలు, అరెస్ట్‌ అయినవారి ఫొటోలు విడుదల చేశారు.
⚠️ You are not allowed to copy content or view source