Logo
Download our app
ఏవోగా పద్మ విభూషణ్ రెడ్డి బాధ్యతలు
NEWS   Jun 11,2025 06:26 pm
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం ఎంవోగా పదవి బాధ్యతలు చేపట్టారు పద్మ విభూషణ్ రెడ్డి. తను చిట్వేల్ మండలం నుండి పెనగలూరు మండలంలో బాధ్యతలు చేపట్టి ఈ రోజు చిట్వేల్ మండలం వారికి బదిలీలపై ఎంవోగా బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
⚠️ You are not allowed to copy content or view source