Logo
Download our app
అమ్మమాట అంగన్వాడీ బాటలో ఎగ్ బిర్యానీ
NEWS   Jun 11,2025 04:30 pm
ఇబ్రహీంపట్నం: డబ్బ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట - అంగన్వాడీ బాట కార్యక్రమంలో ఎగ్ బిర్యానీ అంగన్వాడీ పిల్లలకు అందజేశారు. అంగన్వాడీ టీచర్ సుందరగిరి గంగా మణి, డబ్బ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తనుగుల రమేష్, డబ్బ సెక్రటరీ రాంపెల్లి రవళి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ లింగంపెల్లి లక్ష్మి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, ANM రాజమణి, ఆశ వర్కర్ జ్యోతి, IKPలు మేరీ, గౌతమి, ఆయాలు శ్యామల, విమల తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source