Logo
Download our app
కళ్ళు మూస్తే ఇంక అంతే సంగతులు
NEWS   Jun 11,2025 05:30 pm
ఎర్రవంతెన నుండి కామన‌గ‌ర్ వెళ్లే రోడ్డు చాలా ప్రమాదకరంగా మారింది..పక్కనే రొయ్యల కంపెనీ ఉండ‌డంతో భారీ వాహ‌నాల రాక పోక‌లు నిత్యం కొన‌సాగుతున్నాయి. దీంతో సామాన్యులు న‌డిచే ప‌రిస్థితి లేకుండా పోయిందంటున్నారు గ్రామ‌స్థులు. ప‌లుమార్లు ఈ విష‌యం గురించి అధికారుల‌కు తెలిపినా ప‌ట్టించు కోలేదంటున్నారు. గుంత‌లు ఏర్ప‌డ్డాయ‌ని, వాహ‌న‌దారులు ఇబ్బంది ప‌డుతున్నారంటూ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source