Logo
Download our app
తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై రాజ్ భ‌వ‌న్ స్పంద‌న
NEWS   Jun 10,2025 02:08 pm
తొక్కిసలాట ఘటనపై స్పందించింది కర్ణాటక రాజ్‌భవన్‌. RCB విక్టరీ పరేడ్ ప్రణాళిక కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది. మొదట RCB ఆటగాళ్లను రాజ్‌భవన్‌లో సన్మానించాలనేది గవర్నర్ నిర్ణయమేనని స్పష్టం చేసింది. విధాన సౌధలోనే సన్మాన సభ జరుగుతుందని, గవర్నర్‌ను స్వయంగా సీఎం ఆహ్వానించారని పేర్కొంది.
⚠️ You are not allowed to copy content or view source