Logo
Download our app
కొమ్మినేని శ్రీనివాస్ కు 14 రోజులు రిమాండ్
NEWS   Jun 10,2025 02:00 pm
యాంక‌ర్ , జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస్ కు మంగ‌ళ‌గిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజధాని అమ‌రావ‌తి రైతు మహిళలపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారని కేసు న‌మోదు చేశారు తూళ్లూరు పోలీసులు. నిన్న హైద‌రాబాద్ లో ఉన్న కొమ్మినేనిని త‌న నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాకు త‌ర‌లించారు. కోర్టు ఆదేశాల మేర‌కు త‌న‌ను జిల్లా జైలుకు త‌ర‌లించారు. నోటిని అదుపులో పెట్టుకోక పోతే ఎలా అని ప్ర‌శ్నించింది కోర్టు.
⚠️ You are not allowed to copy content or view source