Logo
Download our app
సీఐడీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి కాకాణి
NEWS   Jun 10,2025 11:59 am
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ చేశారు మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డికి. దీంతో త‌న‌ను కోర్టులో ప్ర‌వేశ పెట్టారు . ఇప్ప‌టికే అక్ర‌మ మైనింగ్ కేసులో జిల్లా జైలులో ఉన్నారు కాకాణి. దీంతో మ‌రో కేసు న‌మోదు కావ‌డంతో బిగ్ షాక్ త‌గిలింది త‌న‌కు.
⚠️ You are not allowed to copy content or view source