Logo
Download our app
రావికమతం, బుచ్చయ్య పేట మండలాల్లో భారీ వర్షాలు
NEWS   Jun 10,2025 01:54 pm
ఉప‌రిత‌ల ద్రోణి కార‌ణంగా ఏపీలో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచే వ‌ర్షాలు మొద‌ల‌య్యాయి. రావిక‌మ‌తం, బుచ్చ‌య్య‌పేట మండ‌లాల్లో పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌ల రాక పోక‌ల‌కు , వాహ‌నదారుల‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.
⚠️ You are not allowed to copy content or view source