Logo
Download our app
మెట్ పల్లి మున్సిపల్ ఆర్ఐ ఇంట్లో చోరీ
NEWS   Jun 10,2025 01:57 pm
మెట్పల్లి పట్టణం లోని బీడీ కాలనీలో నివాసం ఉంటున్న పుర‌పాలిక శాఖ ఆర్ఐ అక్ష‌య్ ఇంట్లో చోరీ జ‌రిగింది. బ‌క్రీద్ సంద‌ర్బంగా సెల‌వు ఉండ‌డంతో ఊరికి వెళ్లి తిరిగి వ‌చ్చే స‌రిక‌ల్లా ఇల్లు తాళం తెరిచి ఉంది. .తాళం పగులగొట్టి బీరువాలోని తులంన్న‌ర బంగారు , వెండి ఆభ‌ర‌ణాల‌ను దొంగిలించిన‌ట్లు బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచార‌ణ చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source