జగన్ పై రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్
NEWS Jun 09,2025 05:09 pm
మాజీ సీఎం జగన్ పై బూతులతో రెచ్చి పోయారు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి. జగన్ పుట్టినప్పుడే విజయమ్మ గొంతు నులిమి చంపేస్తే పీడ పోయేదన్నారు. చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.