భూమా అఖిలప్రియకు అస్వస్థత
NEWS Jun 09,2025 12:11 pm
నంద్యాల నియోజకవర్గంలోని డబ్ల్యూ గోవిందిన్నెలో స్పృహ తప్పి పడి పోయారు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. మూల పెద్దమ్మ దేవరలో స్పృహ తప్పి పడిపోవడంతో హుటా హుటిన తనను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ఇంకా ఏ విషయం బయటకు చెప్పలేదు.