వాళ్లవల్లే నా భర్త కెరీర్ నాశనమైంది
NEWS Jun 09,2025 11:08 am
బాలీవుడ్ నటుడు గోవిందా సతీమణి సునీత సంచలన కామెంట్స్ చేశారు. తన భర్త గురించి కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది బాలీవుడ్ లో. తన భర్త చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల వల్లే ఆయన కెరీర్ నాశనమైందంటూ ఆరోపణలు చేసింది.