Logo
Download our app
అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం
NEWS   Jun 09,2025 10:03 am
అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. విజయవాడలో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఏసీఏ వార్షిక సర్వసభ్య సమావేశం జ‌రిగింది. ఏపీలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, విశాఖలో మహిళల వరల్డ్ కప్ కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు ఏసీఏ ప్రెసిడెంట్. ఇందుకు సంబంధించి బీసీసీఐ గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source