Logo
Download our app
మల్‌రెడ్డి ప‌ద‌వి ఆశించ‌డం స‌బ‌బే
NEWS   Jun 08,2025 10:04 pm
టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే మ‌ల్ రెడ్డి రంగారెడ్డిని వెన‌కేసుకు వ‌చ్చారు. ఆయ‌న మంత్రి ప‌ద‌విని ఆశించడంలో త‌ప్పేమీ లేద‌న్నారు. ఏఐసీసీ పెద్ద‌ల నిర్ణ‌యం మేర‌కు ప్ర‌స్తుతం ముగ్గురికి కేబినెట్ లో చోటు ద‌క్కింద‌న్నారు. మ‌రో మూడు కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయ‌న్నారు. త్వ‌ర‌లోనే ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్ కు అన్ని విష‌యాలు వివ‌రిస్తామ‌ని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source