Logo
Download our app
స్కూల్ మోదీ వ‌ద్ద జాబ్ రాహుల్ ద‌గ్గ‌ర
NEWS   Jun 08,2025 09:48 pm
సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను స్కూల్ మోదీ వ‌ద్ద చ‌దువుకున్నాన‌ని, కాలేజీ చంద్ర‌బాబు వ‌ద్ద నేర్చుకున్నాన‌ని, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ వ‌ద్ద చేస్తున్నాన‌ని చెప్పారు. తాజాగా సీఎం చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source