Logo
Download our app
చేవెళ్లకు ఒక్క చుక్క నీరు రాదు
NEWS   Jun 08,2025 07:50 am
బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ మాయ మాటలు చెప్పిందన్నారు. కాళేశ్వరం డిజైన్ బాధ్యత పూర్తిగా కేసీఆర్ దేన‌ని అన్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చర్చలో హరీష్ గానీ, ఈటలగానీ లేరన్నారు. ఈటలకు సపోర్టు్ చేయ‌డం లేద‌న్నారు. కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడారంటే వంద శాతం తప్పు అన్నారు. గులాబీ జెండా కేసీఆర్ ఫ్యామిలీది కాద‌ని అంద‌రిదీ అని అన్నందుకు పార్టీ నుంచి బ‌హిష్క‌రించార‌ని గుర్తు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source