Logo
Download our app
కన్నప్ప సినిమాపై మరో వివాదం
NEWS   Jun 08,2025 07:47 am
క‌న్న‌ప్ప సినిమా హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా ఉందంటూ బ్రాహ్మ‌ణ చైత‌న్య వేదిక ఆరోపించింది. పిలక, గిలక పాత్రలపై అభ్యంతరం తెలిపింది. గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్లో నిరసన చేప‌ట్టింది . శివలింగానికి అభిషేకం చేసిన బ్రాహ్మణ చైతన్య వేదిక సభ్యులు. అనంత‌రం హైకోర్టును ఆశ్ర‌యించారు. సినిమాను అడ్డుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source