Logo
Download our app
సురేఖ వాణి కూతురికి బంప‌ర్ ఛాన్స్
NEWS   Jun 08,2025 06:13 am
ప్ర‌ముఖ న‌టి సురేఖ వాణి కూతురు సుప్రియ‌కు బంప‌ర్ ఛాన్స్ ద‌క్కింది. త‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. చౌదరిగారి అబ్బాయి నాయుడుగారి అమ్మాయి తో సినిమాల్లోకి రానుంది. ఈ సంద‌ర్బంగా సంతోషం వ్య‌క్తం చేసింది త‌ల్లి సురేఖ వాణి. త‌న కూతురుకు సినిమా అవ‌కాశం ల‌భిస్తుంద‌ని అనుకోలేద‌ని పేర్కొంది.
⚠️ You are not allowed to copy content or view source