Logo
Download our app
ఏపీలో అక్ర‌మ కేసులతో వేధింపులు
NEWS   Jun 08,2025 06:10 am
వైసీపీ అధికార ప్ర‌తినిధి స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీ స‌ర్కార్ పై. పొలిటికల్‌ బాస్‌లు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని మండిప‌డ్డారు. ఎవరైనా పోలీస్‌ స్టేషన్‌కు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రశ్నించే గొంతు ఉంటే నొక్కేస్తున్నారని వాపోయారు. .. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిప‌డ్డారు.
⚠️ You are not allowed to copy content or view source