Logo
Download our app
ఎస్సైపై చేయి చేసుకున్న ఏడుగురు అరెస్ట్
NEWS   Jun 08,2025 05:33 am
ఖ‌మ్మం జిల్లాలో విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న క‌ల్లూరు పోలీస్ స్టేష‌న్ మ‌హిళా ఎస్ఐ ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించిన ఘ‌ట‌న క‌ల‌కలం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించిన‌ట్లు పోలీస్ క‌మిష‌న‌ర్ సునీల్ ద‌త్ వెల్ల‌డించారు.
⚠️ You are not allowed to copy content or view source