Logo
Download our app
భారీ అగ్ని ప్రమాదం
NEWS   Jun 07,2025 03:04 pm
జగిత్యాల మండలం ధరూర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జగిత్యాల ప్రాధాన రహదారిపై గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న పాత వస్తువుల ప్లాస్టిక్ దుకాణంలో శనివారం షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source