Logo
Download our app
గోమాతను జాతీయ పశువుగా ప్రకటించాలి
NEWS   Jun 07,2025 11:53 am
బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి తాకుతుందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్.గో మాతను జాతీయ పశువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గో హత్య నిర్మూలన కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాల‌ని కోరారు. ఎంఐఎం ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను ఆయ‌న టార్గెట్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source