Logo
Download our app
ఐరాస‌లో పాకిస్తాన్ కు కీల‌క ప‌ద‌వి
NEWS   Jun 07,2025 08:01 am
పాకిస్తాన్ కు కీల‌క ప‌ద‌వి ల‌భించింది. ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి ఉగ్ర‌వాద నిరోధ‌క క‌మిటీకి వైస్ చైర్మన్ గా ఎంపికైంది. తాలిబన్ల ఆంక్షల కమిటీ పగ్గాలూ అప్పగించింది. ఈ అధికారాలతో చాలామంది ఉగ్రవాదులను నిషేధిత జాబితా నుంచి తప్పించే ప్రయత్నం చేయనుంది పాకిస్తాన్.గతంలో నలుగురు హిందువులను ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు యత్నించింది.
⚠️ You are not allowed to copy content or view source