Logo
Download our app
ఇక‌పై భార‌త్ లో మ‌స్క్ స్టార్ లింక్ సేవ‌లు
NEWS   Jun 06,2025 04:55 pm
కేంద్ర స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది టెస్లా చైర్మ‌న్, ట్విట్ట‌ర్ సిఇఓ ఎలాన్ మ‌స్క్ కు. భార‌త్ లో మ‌స్క్ స్టార్ లింక్ సేవ‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. సేవ‌ల‌కు లైసెన్స్ జారీ చేసింది. దేశంలో మూడో ఇంట‌ర్నెట్ కంపెనీగా స్టార్ లింక్ కానుంది. ఈ సంస్థ ఉపగ్ర‌హం ద్వారా నేరుగా ఇంటింటికీ నెట్ వినియోగం అందించ‌నుంది. ఒక‌వేళ స్టార్ లింక్ ప‌నులు ప్రారంభిస్తే ఇత‌ర కంపెనీల‌కు క‌ష్ట‌మే.
⚠️ You are not allowed to copy content or view source