Logo
Download our app
భార‌త్ లో 5,364కు చేరిన క‌రోనా కేసులు
NEWS   Jun 06,2025 04:40 pm
దేశ వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 5,364కు చేరుకున్నాయి కేసులు. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో న‌లుగురు మృతి చెందారు. కేర‌ళ‌లో ఇద్ద‌రు, పంజాబ్, క‌ర్నాట‌క‌లో ఒక్కొక్క‌రు మృతి చెందారు. ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు 55 మంది ప్రాణాలు కోల్పోయారు.
⚠️ You are not allowed to copy content or view source