Logo
Download our app
మరోసారి రేపో రేట్ తగ్గించిన ఆర్బీఐ
NEWS   Jun 06,2025 12:55 pm
రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంలో ఒక‌సారి రెపో రేట్ త‌గ్గించ‌గా ఈసారి మ‌రోసారి రెపో రేట్ ను 50 బేసిక్ పాయింట్ల‌ను త‌గ్గించింది. దీని వ‌ల్ల గృహ‌, వాహ‌న‌, వ‌స్తు, వ్య‌క్తిగ‌త రుణాలు తీసుకున్న వారికి మేలు చేకూర‌నుంది. నెల‌స‌రి వాయిదాల మొత్తం త‌గ్గుతాయి. దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెల‌కొన్న త‌రుణంలో ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది ఆర్బీఐ .
⚠️ You are not allowed to copy content or view source