Logo
Download our app
TET 2025 పరీక్ష షెడ్యూల్ రిలీజ్
NEWS   Jun 06,2025 11:30 am
తెలంగాణ టెట్ 2025 ఎగ్జామ్ షెడ్యూల్ విడుద‌ల చేసింది విద్యా శాఖ‌. ఈనెల 18న ప్రారంభ‌మై 30 వ‌ర‌కు కొన‌సాగుతోంది. రెండు షిఫ్టుల‌లో నిర్వ‌హిస్తారు. ఉదయం 9:00 నుండి 11:30 వరకు తిరిగి మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:30 వరకు ఆన్‌లైన్‌లో జరుగుతుంది. పరీక్ష తొమ్మిది రోజులలో 16 సెషన్‌లతో నిర్వహించనున్న‌ట్లు పాఠశాల విద్యా శాఖ వెల్ల‌డించింది. జూన్ 9వ తేదీ నుంచి హాల్ టికెట్ల‌ను డౌన్లోడ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు డైరెక్ట‌ర్ న‌ర‌సింహారెడ్డి.
⚠️ You are not allowed to copy content or view source