Logo
Download our app
ఘ‌నంగా అఖిల్..జైనాబ్ పెళ్లి
NEWS   Jun 06,2025 10:37 am
అక్కినేని నాగార్జున , అమ‌ల త‌న‌యుడు అఖిల్ అక్కినేని , జైనావ్ ర‌వ్జీ పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. జూబ్లీ హిల్స్ లోని త‌న నివాసంలో వీరిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. పూర్తిగా సాంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో జ‌రిపించారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున బ్ర‌హ్మ ముహూర్తం 3 గంట‌ల స‌మ‌యంలో వీరు పెళ్లి పీట‌లు ఎక్కారు. ఈనెల 8న ఆదివారం అన్న‌పూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సినీ, వ్యాపార‌, రాజ‌కీయ, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు.
⚠️ You are not allowed to copy content or view source